రాజుగారింట్లో ఏడవరోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజయ్, భరత్, అర్జున్, వెంకటేశ్, సుస్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్‌రాజ్ దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం నిర్మిస్తున్న ‘రాజుగారింట్లో ఏడవ రోజు’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఈమధ్యలో హారర్ సినిమాల జోరు ఎక్కువైందని, ముఖ్యంగా ఈ తరహా చిత్రాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలన్నారు. వాసు మాట్లాడుతూ, టైటిల్ బాగుందని, ట్రైలర్ ఆకట్టుకునేలా వుందని అన్నారు. శోభారాణి మాట్లాడుతూ, ఈ సినిమా చాలా కొత్తగా అన్పించిందని, చివరివరకూ సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ బాగా తీశారని అన్నారు. దర్శకుడు ఫిరోజ్‌రాజా మాట్లాడుతూ, నలుగురు ఖైదీలు దెయ్యమున్న ఇంట్లో వుంటే ఏవౌతుందనే ఆసక్తికర అంశంతో కథను తెరకెక్కించామన్నారు. భరత్ మాట్లాడుతూ, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామన్నారు.