దెయ్యం అంటే భయమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ కథానాయకుడిగా శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ అందిస్తున్న చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ‘అత్తారింటిది దారేది’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల తరువాత తమ సంస్థ ద్వారా వస్తోన్న పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, కుటుంబ కథతోపాటుగా హారర్ టచ్‌తో చిత్రీకరించిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని తెలిపారు. అల్లరి నరేష్‌తో సీమశాస్ర్తీ, సీమటపాకాయ్ చిత్రాలు హిట్ అయిన నేపథ్యంలో తన దర్శకత్వంలో మూడో చిత్రంగా వస్తున్న ఈ సినిమా తమ కాంబినేషన్‌కు హాట్రిక్ అందిస్తుందని దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. కృతిక, వౌర్యాని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్, ధన్‌రాజ్, ప్రగతి, రజిత, అమిత్, టార్జాన్, జయవాణి, అపూర్వ, ఆజాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:సాయి కార్తీక్, కెమెరా:దాశరధి శివేంద్ర, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు:డైమండ్త్న్రం, పాటలు:్భస్కరభట్ల, సమర్పణ:్భగవల్లి బాపినీడు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.నాగేశ్వర్‌రెడ్డి.