రోబో-2 ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రోబో-2’ చిత్రం సినీ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. 2010లో విడుదలైన ‘రోబో’ ఘన విజయం సాధించడంతో, దానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న రోబో-2 ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. భారతీయ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అందాల భామ అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్ టీజర్ నవంబర్ 20న విడుదల చేస్తారట. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.