అరకురోడ్డులో డిటిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికిషాపటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అరకురోడ్డులో. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా డిటిఎస్ మిక్సింగ్ జరుపుతున్నారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన రావడం తమకు ఆనందాన్నిస్తోందని, ముఖ్యంగా ప్రభాస్ విడుదల చేసిన పాటకు మంచి రెస్పాన్స్ లభించిందని, ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్మాతలు మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా తెలిపారు. కమల్‌కామరాజు, అభిమన్యుసింగ్, కోవైసరళ, పృథ్వి, కృష్ణ్భగవాన్, రఘు తదితరులు నటించారు.