యువ

ఆకలి కేకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పౌష్టికాహార లోపం వల్ల ఏటా 31 లక్షల మంది చిన్నారులు కన్నుమూస్తున్నారు.
* ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు.
* ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా ప్రకారం 79.5 కోట్లమంది పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారు.
* ఒక్క దక్షిణాసియాలోనే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో 27.6 కోట్ల మంది అన్నార్తులు ఉన్నట్టు అంచనా.
ఫీడింగ్ ఇండియా
ది గ్రేట్!
* ఫీడింగ్ ఇండియా ఇప్పుడు దేశంలోని అతి పెద్ద లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి.
* సంస్థలో 2000 మంది వలంటీర్లు 32 ప్రధాన నగరాల్లో పనిచేస్తున్నారు.
* అంకిత్ కాకుండా, ఫీడింగ్ ఇండియాను నడపడంలో సృష్టి జైన్ (సిఎంఓ), ఆకాశ్ కశ్యప్, సోనిక్ పృతి కీలక భూమిక పోషిస్తున్నారు.
* ఫీడింగ్ ఇండియా రోజంతా పనిచేస్తుంది. ఎవరైనా ఫోన్ చేసి, తమ వద్ద ఆహారం ఉందని చెబితే వెంటనే సంస్థ ప్రతినిధి వచ్చి, ఆహారాన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఇతర వివరాలకు తీతీతీ.చిళళజూజశజశజూజ్ఘ.్య ఛూడవచ్చు. వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్, మొబైల్ యాప్, ఇమెయిల్ వివరాలు అందుబాట్లో ఉన్నాయి.
* కేవలం ‘్ఫడింగ్ ఇండియా’ మాత్రమే కాకుండా అంకిత్ బృందం అనేకచోట్ల స్కూళ్లు, వృద్ధులు, దివ్యాంగులకోసం ఆశ్రమాలు నడుపుతోంది.