మూడు జంటలతో ఫుల్‌మూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్షకుమార్, డాలీశర్మ ప్రధాన తారాగణంగా గ్లిట్టర్స్ ఫిల్స్ అకాడమీ పతాకంపై దీపక్ బల్‌దేవ్ దర్శకత్వంలో ప్రకాష్ ఠాకూర్ రూపొందిస్తున్న చిత్రం ‘్ఫల్‌మూన్’. తెలుగు, హిందీ భాషలలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ బల్‌దేవ్ మాట్లాడుతూ- ఫుల్‌మూన్ వచ్చినపుడు ఎంత ఆనందం వుంటుందో ఈ సినిమా అంత ఆనందంగా వుంటుందని, బ్యాడ్ డెషిషన్స్ మేడ్ బెటర్ స్టోరీస్ అనే ఉప శీర్షికతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అభిలాష్ సంగీతం అందించాడని, మూడు జంటల కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిమ్లా, కసోల్‌లలో షూటింగ్ చేయనున్నామని తెలిపారు. నదీమ్ భార్గవ్, కామ్నసింగ్, అభిలాష్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:అశ్విని సింగ్, కెమెరా:ఖన్నా, సంగీతం:అభిలాష్ గొలిడే, నిర్మాత:ప్రకాష్ ఠాకూర్, దర్శకత్వం:దీపక్ బల్‌దేవ్.