అరకురోడ్డులో అమ్మాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరకురోడ్డులో’. బాలసుబ్రహ్మణ్యం మేకా, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన డిటిఎస్ మిక్సింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని, ప్రభాస్ విడుదల చేసిన పాటలన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. వాసుదేవ్ ఓ మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించారని, ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, అభిమన్యుసింగ్, కోవైసరళ, పృధ్వీ, కృష్ణ్ భగవాన్, రఘుబాబు తదితరులు నటించారు.