ప్రేమకుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. పెద్దకుమారుడు చైతన్య హీరోయిన్ సమంతను, చిన్న కుమారుడు అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రీయ భూపాల్‌ను పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిలో మొదట అఖిల్ వివాహం జరగనుండగా దానికి ఏర్పాట్లు మొదలైనాయికూడా. కాగా ఇంతవరకు నాగ్-చైతన్య, అఖిల్-శ్రీయల ఫొటోలు కనువిందు చేశాయి. ఇప్పుడు ఆ రెండు జంటలు తీసుకున్న ఓ సెల్ఫీ అందర్నీ ఆకట్టుకుంది. ‘్ఫ్యమిలీ’ అన్న కాప్షన్‌తో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోను పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరచింది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఈ ఫొటో వైరల్ అయ్యింది.