యదార్థ కథతో ‘4జి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్, చంద్రకళ, సన్నీ, సునంద నటిస్తున్న శ్రీ సాయిలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘4జి’. శ్రీనివాస్ కరణం దర్శకుడు. కె.వి.వినోద్‌రెడ్డి నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ‘బెంగుళూరులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రేమలో ఉన్న నలుగురు యువత ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చివరికి ప్రేమ ఎటువంటి పరిణామాలకు దారితీసింది అనేది కథ. సమాజంలో చాలామంది యువతీ యువకుల జీవితాలకు దగ్గరగా ఉండే కథ ఇది’ అని అన్నారు. నిర్మాత వినోద్‌రెడ్డి మాట్లాడుతూ, ‘కథ వినగానే మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకంతో సినిమా ప్రారంభించి, వైజాగ్, అరకు తదితర ప్రాంతాల్లో నిర్విరామంగా చిత్రీకరణ పూర్తిచేశాం. ఎఫ్‌ఎమ్ బాబాయ్, సన, కరుణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సోమన్, సంగీతం: సుక్కు, ఎడిటర్: శ్రీగుహ, కో-ప్రొడ్యూసర్: లక్కరాజు రామారావు