కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది హాట్ హాట్ అందాల రాశిఖన్నా. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ భామకు వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కువే. బొద్దు బొద్దు అందాలతో ఆకట్టుకుంటున్న రాశిఖన్నా అటు కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అసలే బొద్దు అందాలంటే అక్కడి ప్రేక్షకులకు అదో కిక్. అందుకే ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే రాశికి మూడు సినిమాల ఛాన్సులు వచ్చాయి. అయితే ఈమధ్య ఈ భామ జిమ్‌లో చాలా కష్టాలు పడుతోంది. బరువు తగ్గించుకుని స్లిమ్‌గా మారాలనే ప్రయత్నాల్లో వుంది. జిమ్‌లో కష్టపడుతూ చెమలు కక్కుతున్న ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి కామెంట్‌గా వర్కౌట్ అంటూ పెట్టింది. రాశి కష్టం చూస్తుంటే తక్కువ సమయంలోనే ఈ అమ్మడు సన్నగా స్లిమ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతైనా చక్కనమ్మ చిక్కినా అందమే కదా ఏమంటారు?