జయమ్ము నిశ్చయమ్ము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణ ప్రధాన తారాగణంగా శివరాజ్ కనుమూరి రూపొందించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను ఎఫ్‌ఎం రేడియోలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ.. కార్తీక్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందని, దర్శకుడు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని తెలిపారు. త్వరలో సినిమా విడుదలయ్యాక ఆడియో కూడా విజయంలో ఓ పాత్ర వహిస్తుందని, ఈనెల 25న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రవివర్మ, నీలం కృష్ణారెడ్డి, గీత, రాము, సునీత తదితరులు పాల్గొన్నారు.