పారిస్‌లో భారతీయ సినిమా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయ ఫిల్మోత్సవాలలో భాగంగా పారిస్‌లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో నిర్వహిస్తున్నట్టుగా ఫ్రెంచ్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ గ్రాబిలో బెనె్నన్ తెలిపారు. గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ పాత్రికేయుల సమావేశంలో పారిస్‌లో భారతీయ సినిమా అంశంపై ఆమె మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని, గొప్పతనాన్ని పారిస్ ప్రజలకు పరిచయం చేయడానికి ఈ ఫిల్మోత్సవ్ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. భారతీయ సినిమా ఫీచర్, నాన్‌ఫీచర్, డాక్యుమెంట్, షార్ట్ఫిలిం విభాగాల్లో ఈ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తామని భారతీయ ప్రతినిధి రమేష్ టెస్వాని తెలిపారు. వసుధైక కుటుంబం అనే అంతర్జాతీయ భావనని అంతర్జాతీయ వేదికలపై తెలియజేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఏ భాష అయినా, ఏదేశమైనా సినిమా అంతా ఒక్కటే అని చాటే పతాకాన్ని రూపొందించిన లక్ష్మణరేఖ గోపాలకృష్ణని ఈ సందర్భంగా అభినందిస్తున్నామని టెలివిజన్ ప్రొడ్యూర్ కౌన్సిల్ అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు మహ్మద్ షరీఫ్ తెలిపారు. భారతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందిస్తే, ప్రపంచ సినిమా పతాకాన్ని గోపాలకృష్ణ ఆవిష్కరించి తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపజేశారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మనీష్ దేశాయ్, పి.ఐ.వి.వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.