యాంకర్‌గా మాధవీలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ తెరపై ఇప్పుడు అందాలు ఆరబోస్తూ మత్తెక్కిస్తున్నారు యాంకర్స్ అనసూయ, రష్మి. ఇప్పటికే వీరి ధాటికి చాలామంది యాంకర్స్ వెనుకపడిపోయారట! జబర్దస్త్ ప్రోగ్రాంతో పాపులర్ అయిన వీరిద్దరికి గట్టిపోటీ ఇవ్వడానికి రెడీ అవుతోందో తెలుగు హీరోయిన్. ఆ మధ్య ‘నచ్చావులే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హాట్ క్యూటీ మాధవీలత తాజాగా ఓ షార్ట్ఫిల్మ్‌లో హాట్ హాట్‌గా నటించి షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ తెచ్చుకున్న ఈ చిన్నది యాంకర్‌గా టర్నింగ్ ఇవ్వడానికి రెడీ అయింది. జబర్దస్త్ లాంటి టీవీ షోలో యాంకర్‌గా మాధవీలిత కనిపిస్తుందని తెలిసింది. మరో రెండు టీవీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుందట. అనసూయ, రష్మి, శ్రీముఖిలకు గట్టి పోటీ ఇవ్వడానికి మాధవీలత రెడీ అయిందని సమాచారం.