2న అరకురోడ్డులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్క సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకురోడ్డులో’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- పూరి జగన్నాథ్ తదితరులు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారని, ప్రభాస్ విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభించిందని తెలిపారు. పృధ్వీ నటించిన రిస్క్ రసూల్ పాత్ర చిత్రానికి హైలెట్‌గా నిలిచిందని తెలిపారు. కమల్ కామరాజు, అభిమన్యుసింగ్, కోవైసరళ, పృధ్వీ, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం:వాసుదేవ్.