మార్చిలో కాటమరాయుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లేటెస్టుగా ప్రారంభం అయింది. భారీ అంచనాలమధ్య విడుదలై ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా భారీ పరాజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలనే దిశగా ప్లాన్ చేస్తున్నాడు పవన్. ఈ సినిమా తరువాత అటు త్రివిక్రమ్, ఇటు నేసన్ దర్శకత్వంలో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు కాబట్టి అవి కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ట్రై చేస్తున్నారు. ఇక డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాటమరాయుడు’ సినిమా వచ్చే మార్చి 28న విడుదల చేయాలని డేట్ లాక్ చేశారని తెలిసింది. వచ్చే ఉగాది కానుకగా ఫ్యాన్స్‌ను అలరించడానికి కాటమరాయుడు వస్తున్నాడు.