సిద్ధమవుతున్న గురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘గురు’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తమిళంలో విజయవంతమైన ‘ఇరుదుసుత్రు’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. తమిళంలో దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగులోనూ నేతృత్వం వహించడం విశేషం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. రితికాసింగ్, ముంతాజ్ సర్కార్ తమిళంలో చేసిన పాత్రలోనే తెలుగులో నటించారు. నారాయణన్ అందించిన సంగీతం హైలెట్ కానుంది.