భయపెట్టనున్న భైరవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలతో రాఘవ లారెన్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే ‘కాంచన’ సినిమా ఆయనకు మంచి క్రేజ్ తెచ్చింది. దానికి సీక్వెల్‌గా రూపొందిన గంగ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. దాంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘మెట్టశివ... కెట్టశివ’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. దాంతోపాటు మరో రెండు సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. లేటెస్ట్‌గా ‘్భరవ’ సినిమాతో భయపెట్టడానికి రెడీ అవుతున్నాడు మరోసారి! ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుపుకుంటోంది. హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల చివర్లో విడుదల అవుతుందని అంటున్నారు.