రంగుల్లో వానవిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీక్, శ్రావ్య, శ్రీసయ్యాని ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం వానవిల్లు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత లంకా కరుణాకర్‌దాస్ మాట్లాడుతూ- ఓ వెరైటీ ప్రేమకథతో టైటిల్‌కు తగినవిధంగా, అందంగా, అద్భుతంగా, రంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దామని, సినిమా కథతోపాటు స్క్రీన్‌ప్లే కూడా అద్భుతంగా కుదిరిందని తెలిపారు. కేరళలో చేసిన షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు కంటికి ఆనందాన్నిస్తాయని, అంతకుముందు మలేసియాలో చేసిన టాకీపార్ట్, పాటలు సినిమాకు హైలెట్‌గా వుంటాయని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, ప్రేమలో యువత ఎదుర్కొంటున్న పలు అంశాలను ఈ చిత్రంలో చర్చించామని, నేటి యువతకు మెసేజ్ ఓరియెంటెడ్‌గా సినిమా సాగుతుందని వారు తెలిపారు.