మహేష్... భరత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 23 సినిమా జోరుగా అహ్మదాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. మరోవైపు మహేష్ నెక్స్ట్ సినిమా కొరటాల శివతో చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈనెల చివర్లో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే జోరుగా స్క్రిప్ట్‌వర్క్, ప్రీప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చిన ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీమంతుడు తరువాత మహేష్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందే ఈ సినిమా టైటిల్ ఏమిటో తెలుసా.. ‘్భరత్ అను నేను’’? అనే టైటిల్ ఓకే చేస్తారని, ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని సమాచారం. మరి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని మహేష్ తన నెక్స్ట్ సినిమా టైటిల్ ముందే ప్రకటించే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.