ఇక్కడ రక్షణ లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థరాత్రి ఒంటరిగా మహిళ రోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని గాంధీగారు చెప్పారు. కానీ పగలు కూడా మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు చాలాచోట్ల లేవు. ఈ విషయంపై సౌత్ క్రేజీ భామ శ్రుతిహాసన్‌ని అడిగితే, ఆమె స్పందించిన విధానం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ‘ఇండియాలో మహిళలకు భద్రత లేదు. ఇక్కడున్న పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది’ అంటూ కామెంట్ చేసింది. శ్రుతి స్పందించిన తీరుపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఆమె పలు వేధింపులకు గురైంది. ఆమధ్య బెంగుళూరుకు చెందిన ఓ డాక్టర్ ట్విట్టర్‌లో అసభ్యకర మెసేజ్‌లతో వేధించాడట. అంతెందుకు, ముంబైలో శ్రుతి నివాసం వుంటున్న ఫ్లాట్‌లోకి ఏకంగా ఓ అగంతకుడు దూసుకొచ్చాడు. ఇలాంటి సంఘటనలతో ఇండియా మహిళలకు అంత సేఫెస్ట్ ప్లేస్ కాదని చెబుతోంది.

చిత్రం..శ్రుతి హాసన్