వర్మ... శశికళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలను గమనిస్తూ సరికొత్త శైలిలో చిత్రాలను రూపొందించే రామ్‌గోపాల్ వర్మ తాజాగా తమిళనాడులో రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిన శశికళపై తన మెగా కెమెరాను ఎక్స్‌పోజ్ చేయనున్నాడు. జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో శశికళ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ శశికళ అనే సినిమా పేరును రిజిష్టర్ చేశారు. ఈ కథ ఓ రాజకీయ వేత్తకు చాలా దగ్గరైన, ప్రియమైన హ్నేహితురాలివే అయినా పూర్తి కల్పితంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. జయలలిత అందరికన్నా ఎక్కువగా శశికళను గౌరవించేవారన్న విషయమే తాను ఈ చిత్రానికి ఆ పేరు పెట్టడానికి కారణం అయిందని ఆయన అన్నారు.