బలం బాగుంది ... హృతిక్‌కు రజనీ ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ అంటే భారతదేశమంతా క్రేజ్ వుంది. అటువంటి నటుడి అభినందనలు పొందడం గర్వకారణం అని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తెలిపారు. ఆయన నటించిన ‘బలం’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్లను, పాటలను రజనీకాంత్‌తోపాటుగా హృతిక్ రోషన్ వీక్షించారు అని రాకేష్ రోషన్ తెలిపారు. హృతిక్ నటనను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారని, తాను రజనీకాంత్ 30 సంవత్సరాలుగా స్నేహబంధంలో వున్నామని, హృతిక్‌రోషన్ తాత జె.ఓంప్రకాష్ రూపొందించిన ‘్భగవాన్ దాదా’ సినిమాతో తమ బంధం ఏర్పడిందని, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 25న విడుదలకు సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. హృతిక్ రోషన్, యామి జంటగా నటించిన ఈ చిత్రాన్ని సంజయ్‌గుప్తా దర్శకత్వంలో రూపొందించారు. హృతిక్ రోషన్‌తోపాటుగా కథానాయిక యామి అంధులుగా నటించడం ఈ సినిమాలో విశేషమని ఆయన తెలిపారు.