కృష్ణగాడి వీర ప్రేమగాథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది ‘్భలేభలే మగాడివోయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని అదే జోరుతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం దాదాపు షూటింగ్ పూర్తికావచ్చింది. ‘అందాలరాక్షసి’ ఫేమ్ హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెడుతున్నట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ టైటిల్ పెడితే బాగోదని, టైటిల్‌ని మార్చారట. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అనే టైటిల్‌ని ఫిక్స్‌చేశారు. 14 రీల్స్ పతాకంపై అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం అనంతపురం నేపథ్యంలో సాగుతుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, ఫిబ్రవరి 5న చిత్రాన్ని విడుదల చేస్తారు.