త్వరలో ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రద్ధాదాస్ ముఖ్యపాత్రలో రూపొందిన రియలిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘ఆట’. ‘గేమ్ నెవర్ ఎండ్స్’అనేది దీనికి ఉపశీర్షిక. మాధురి ఇటాగె, గాయత్రి, అవినాష్, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్.జి.ఆర్. దర్శకత్వం వహించారు. వేదా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విక్రం రాజు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రియలిస్టిక్‌గా సాగుతుందని శ్రద్ధాదాస్, మాధురి ఇటాగె, గాయత్రిల గ్లామర్ హైలైట్‌గా వుంటుందని, క్లైమాక్స్ సరికొత్తగా వుంటుందని తెలిపారు. షాయాజీ షిండే, కాదంబరి జత్వాని తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వి.రవికుమార్, సంగీతం:హరి నికేష్, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత:విక్రంరాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాజ్‌కుమార్.జి.ఆర్.