రచ్చరచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో ఈ హాట్‌భామ రోజు తెగ తాగేస్తుందని, తాగుడికి బానిసయ్యిందనే వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. భర్తతో విడాకులు తీసుకున్న ఈమె రోజంతా బార్‌లు, పబ్బుల్లోనే ఉంటోందట!! ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అని షాక్ అవుతున్నారా.. ఆ వివరాల్లోకి వెళితే బాలీవుడ్‌లో హాట్‌హాట్ అందాలు ఆరబోసి హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మలైకాఅరోరా గుర్తుందిగా.. ఇటీవలే ఆమె భర్త అర్బాజ్‌ఖాన్‌తో విడాకులకు పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ వేసిన తరువాత ఓ ఫంక్షన్లో బాగా తాగి నానా రచ్చరచ్చ చేసిందట. అంతేకాదు ఒళ్ళుకూడా తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయిందట. పైగా ఆమెను ఎవరో కంట్రోల్ చేయాలని ట్రైచేసినవారిపై కూడా వారిపై విరుచుకుపడిందట! ఈ వేడుకలో మలైకా చేసిన రచ్చ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఒక్క వేడుకకు కాదు.. ప్రతి రోజు ఈమె ఇలాగే తాగి నానా హంగామా చేస్తుందని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. భర్తతో విడిపోయాక మలైకా తాగుడికి బానిస అయిందని అంటున్నారు బాలీవుడ్ జనాలు.

చిత్రం..మలైకాఅరోరా