నాగార్జున, నిఖిల్ కలసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున యువహీరోలతో నటిస్తుండడం మంచి పరిణామం అని సినీ విశే్లషకులు భావిస్తున్నారు. యువ కథానాయకుడు నిఖిల్ ప్రధాన పాత్రలో రూపొందించే చిత్రంలో నాగ్ నటిస్తారని సమాచారం. ప్రేమమ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారని, పేరు ఇంకా నిర్ణయించని ఈ చిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ ఫిబ్రవరి 10న విడుదల చేయాలని బిజీగా ఉన్నందున కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది.