మూడో సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘వంగవీటి’ తర్వాత ఇక తెలుగులో సినిమాలు చేయనని ప్రకటించడం తెలిసిందే. అయినా ఆయన మాటమీద నిలబడతాడా? గతంలో అమితాబ్ బచ్చన్‌తో ‘సర్కార్’ తీసి సంచలన విజయం అందుకున్న వర్మ ఆ సినిమాకు సీక్వెల్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇదివరకే సీక్వెల్ చేయడంతో ఇపుడు తీసే సినిమాను సర్కార్-3 అని వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలతో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనికి సంబంధించి షూటింగ్ ముగింపు దశలో వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 17న దీన్ని విడుదల చేయడానికి వర్మ రంగం సిద్ధం చేస్తున్నాడట. మూడో సర్కార్‌తోనైనా వర్మ విజయాన్ని అందుకుంటాడా?