విభిన్న పాత్రలో విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ది డర్టీ పిక్చర్’తో సంచలనం సృష్టించిన విద్యాబాలన్ వైవిధ్యమైన పాత్రలంటే ఎంతో మక్కువ. ఆమె ఇపుడు మరో ప్రయోగాత్మక సినిమాలో నటిస్తోంది. ‘బేగమ్ జాన్’ పేరుతో ఆమె నటిస్తున్న తాజా సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ఇపుడు సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతోంది. బెంగాలీలో విడుదలైన చిత్రాన్ని ‘బేగమ్ జాన్’గా హిందీలో తెరకెక్కిస్తున్నారు. 1947లో దేశ విభజన సమయంలో పంజాబ్‌లో ఓ వేశ్యాగృహాన్ని నడిపిన మహిళగా విద్య నటిస్తోంది. నషీరుద్దీన్ షా, ఆశీష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో విద్యాబాలన్ నటన ఎలా ఉంటుందో చూడాల్సిందే..