లక్కున్నోడి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణు కథానాయకుడిగా ఎం.వి.వి సినిమా పతాకంపై రాజ్‌కిరణ్ ద దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్కున్నోడు’. ఆడియోను ఈనెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ, కుటుంబమంతా కలిసి చూడదగిన విధంగా దీన్ని రూపొందించామని, హన్సిక-విష్ణు జంటగా నటిస్తున్న మూడో సినిమా ఇదని తెలిపారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, టీజర్లకు మంచి ఆదరణ లభిస్తోందని, ఫిబ్రవరి 3న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. తనికెళ్ల భరణి, వెనె్నల కిశోర్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:పి.జి.విందా, సంగీతం:అచ్చు, ప్రవీణ్ లక్కరాజు, మాటలు:డైమండ్ రత్నం, నిర్మాత:ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, దర్శకత్వం:రాజ్‌కిరణ్.