నేను పక్కా లోకల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందిస్తున్న ‘నేను లోకల్’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తొలి పాటను శుక్రవారం సాయంత్రం విడుదల చేస్తున్నామని, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు:ప్రసన్నకుమార్ బెజవాడ, కెమెరా:నిజార్ షఫి, సంగీతం:దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ:దిల్ రాజు, నిర్మాత:శిరీష్, దర్శకత్వం:త్రినాధరావు నక్కిన.