డోస్ పెంచుతోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్‌గా పెద్దగా ఇమేజ్ తెచ్చుకోని ఈ అందాల భామకు ఐటెం గర్ల్‌గానే పాపులారిటీ దక్కింది. ఆమధ్య లారెన్స్ సరసన ‘కాంచన’తో వెలుగులోకి వచ్చిన లక్ష్మీరాయ్‌కి బాలీవుడ్‌లో హాట్ సినిమాగా రూపొందిన జూలీ సీక్వెల్‌లో ఛాన్స్ దక్కింది. జూలీ-2 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నటిస్తున్న ఈమెకు తాజాగా పవన్ సరసన సర్దార్ గబ్బర్‌సింగ్‌లో చేసిన ఐటెం సాంగ్ మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ సాంగ్ ఇచ్చిన ఊపుతో మెగాస్టార్ సరసన ఖైదీ నెం.150వ చిత్రంలో మరో ఐటెం సాంగ్ చేసి మరింత క్రేజ్ పెంచుకుంది. చిరంజీవితో చేసిన ఈ పాటతో లక్ష్మీరాయ్ క్రేజ్ మామూలుగా లేదు. ఈ పాట మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇదే తడవుగా తన గ్లామర్‌ని ఎరగా వేసి మరిన్ని అవకాశాలు పట్టెయ్యాలనే ఆలోచనతో ఉన్నట్టుంది. అందుకే రెచ్చిపోయి బికినీలు గట్రా వేసి షాకిస్తోంది. అసలే గ్లామర్ గర్ల్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఇలా బికినీలతో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.