ఎడిటింగ్‌లో డి.జె.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సరైనోడు’ విజయం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం డి.జె. దువ్వాడ జగన్నాథం. హరీష్‌శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా మరోవైపు ఎడిటింగ్ పనులు మొదలుపెట్టారు. భిన్నమైన పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని, ఆయన మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని, మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన గ్లామర్ భామ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.