క్రేజీ త్రిధా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య వర్సెస్ సూర్య చిత్రంలో నిఖిల్‌తో ఆడిపాడిన త్రిధా చౌదరికి ఆ తరువాత సరైన అవకాశాలు రాలేదు. అందానికి అందం, నటనకు నటన చేయగల ఈ అమ్మడుకు తెలుగులో సరైన సపోర్టు దొరకకపోవడంతో అవకాశాలు చిన్నచూపు చూశాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల ఆమె చేసిన ఫొటోషూట్‌కు మంచి స్పందన లభించింది. హాలిడే వచ్చిందంటే చాలు ప్రయాణాలు చేస్తూ ఆనందించడానికే ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది ఈ అమ్మడు. ఓ వైపు చలి చంపేస్తున్నా, సముద్రపు ఒడ్డున బికినీ వేసుకుని తన అందాలను ఆరబోస్తోందట. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌తో బిజీగా వున్న ఈమె స్నేహితులతోనే కలిసి ఎక్కడికైనా వెళితే చాలా ఆనందంగా వుంటుందని, ఎప్పుడూ పనిచేస్తుంటే బోర్ కొడుతుందని చెబుతోంది. అయితే- స్నేహితులు అని అంటే బాయ్‌ఫ్రెండ్ కూడా అనే అర్థంలో ట్వీట్ ఇచ్చింది.