ఆమెతోనే నా కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పోర్న్ భామ కోరికలకు అడ్డుఅదుపులేకుండాపోయింది. హాట్ ఐటెం గర్ల్‌గా ఇమేజ్ తెచ్చుకున్న సన్నీలియోన్ తాజా వ్యాఖ్య సంచలనం రేపింది. బాలీవుడ్‌లో తన బయోపిక్ సినిమా చేస్తే.. బాలీవుడ్ క్రేజీ భామ విద్యాబాలన్ నటిస్తేనే బాగుంటుందని సలహా ఇస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘రాయిస్’ చిత్రంలో ఓ పాత్రతోపాటు ఓ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసిన సన్నీ తాను సినిమాల్లో నటించేందుకు ఎలాంటి షరతులు పెట్టుకోలేదని చెబుతోంది. తన జీవిత కథను సినిమాగా తీయాలని ఎందుకు అనిపించిందో ఏమో అర్థంకాని జనాలకు తన పాత్రలో విద్యాబాలన్‌ను ఎందుకు నటించాలన్నదో మరో జవాబులేని ప్రశ్నగా మారింది.

చిత్రం..సన్నీలియోన్