రష్మీ చాన్స్ హంసాకు దక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాట్ హాట్ అందాలతో బుల్లితెరపై గ్లామర్ యాంకర్‌గా ఇమేజ్ తెచ్చుకున్న రష్మీకి ఈమధ్య సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. తాజాగా రష్మీకి ఓ ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కింది. రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కోసం ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట. దీనికి రష్మి అయితే బాగుంటుందని మొదట అనుకున్నారట. కానీ ఏమైందోగానీ ఇప్పుడు రష్మి చాన్స్‌ని కొట్టేసింది ఇప్పటికే ఐటెం గర్ల్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హంసానందిని. ఇప్పటికే పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు, ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్ చేస్తోంది. త్వరలోనే ఈ పాటను చిత్రీకరిస్తారట. రష్మికి వచ్చిన చాన్స్‌ని తప్పించడం ఎందుకో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేస్తారట.