ఎ ఫర్ అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర శ్రీ్ధర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘ఎ ఫర్ అమెరికా’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుశీల్, సుజయ్ అనే ఇద్దరు దర్శకులు నిర్దేశకత్వం వహించనున్నారు. సుశీల్ చెప్పిన కథ అర్బన్ కామెడీ జోనర్‌లో అందరికీ నచ్చుతుందని ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేయనున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.