దర్శక, నిర్మాత శ్రీనివాసరెడ్డి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేకవీరుడు, యమదొంగ వంటి చిత్రాలను రూపొందించిన కెమెరామెన్, దర్శకుడు శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. దర్శకుడు సాగర్‌కు ఆయన సోదరుడు. వౌళి క్రియేషన్స్ పతాకంపై కృష్ణతో జగదేకవీరుడు, అమ్మదొంగ వంటి చిత్రాలను నిర్మించారు. చంటి అడ్డాలతో కలిసి శ్రీనివాసా ఆర్ట్స్ పతాకంపై బాలకృష్ణతో పవిత్రప్రేమ, కృష్ణబాబు, ఆరోప్రాణం, బాచి, మొండోడు లాంటి చిత్రాలను రూపొందించారు. ఇటీవల విడుదలైన చారుశీల చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. ఆయన మరణం పట్ల తెలుగు పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. అంత్యక్రియలు హైదరాబాద్‌లో బుధవారం జరుగుతాయి.