డోస్ పెంచుతోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమధ్య అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసింది మంజరి ఫడ్నిస్. ఆ సినిమా తరువాత ఈమెకు తెలుగులో పలు అవకాశాలు వచ్చాయి. అయితే కమర్షియల్‌గా మాత్రం ఈమె క్రేజ్‌ను నిలబెట్టలేకపోయాయి. దాంతో అటు కోలీవుడ్‌లోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ ప్రయత్నాలు చేసింది. అయినా లాభం దక్కలేదు. దాంతో గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే తాజాగా బీచ్‌లో బికినీతో అందాలు ఆరబోసి రెచ్చగొట్టింది. బీచ్‌లో ఈ అమ్మడు ఎంజాయ్ చేసిన తీరు చూసి జనాలు షాక్ అవుతున్నారు. మంజరి ఏంటి.. ఇలా రెచ్చిపోయిందని. ఈమెకు గ్లామర్ వుంటేనే ఇక్కడ రాణించగలమని తెలిసివచ్చినట్లుంది. అందుకే డోస్ పెంచేందుకు ఫిక్స్ అయింది. తాజాగా మంజరి బికినీ ఫొటోలు మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి. మరి ఈ దెబ్బతో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.