ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’లో ఒకడైన హీరో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పుట్టినరోజు సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయంపై స్పందించిన ప్రభాస్ పెదనాన్న, రెబల్‌స్టార్ కృష్ణంరాజు పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రభాస్ వివాహం కచ్చితంగా అయిపోతుందని, అమ్మాయి ఎవరనే విషయాన్ని ‘బాహుబలి-2’ చిత్రం విడుదల తర్వాత చెబుతానని అన్నారు. ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభానికి ముందే పెళ్లి జరిగే అవకాశం ఉందని, , ప్రభాస్‌కు లైఫ్‌లో ఎప్పుడు ఏం చేయాలో చెప్పక్కర్లేదని, తనకు తానే నిర్ణయించుకోగలడని అన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ జనాలు ప్రభాస్ వివాహం ఈ సంవత్సరం జరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోందనే నిర్ణయానికి వచ్చేశారు. ప్రభాస్ తన తరవాతి సినిమాను సుజిత్ డైరెక్షన్‌లో చేయనుండగా, కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్‌పై కూడా ఒక సినిమాని ఒప్పుకున్నాడు.