లక్ష్మీపుత్రుడు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద, ఉమ, వౌనిక, వాణి ప్రధాన తారాగణంగా తమిళంలో రూపొందిన చిత్రం ‘సెల్వమ్’. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై లక్ష్మీపుత్రుడు పేరుతో ఎ.రమేష్‌బాబు తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి సంయుక్తంగా ఆడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రియేటివిటీతో సినిమాలు తీసే అగస్త్యన్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్వై విధ్యభరితంగా వుంటుందని కృష్ణారెడ్డి తెలిపారు. సంగీత సాహిత్యాల మేలుకలయితో రూపొందించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని భారతిబాబు తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఓ వైవిధ్యమైన ప్రేమకథతో అందమైన కావ్యంలా రూపొందిన ఈ చిత్రం యువతకు నచ్చుతుందని నిర్మాత ఎ.రమేష్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో శివరంజని లక్ష్మీనారాయణ, కాశీవిశ్వనాధ్, కె.అచ్చిరెడ్డి తదితరులు చిత్ర విశేషాలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:దేవ, నిర్మాత:ఎ.రమేష్‌బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అగస్త్యన్.