పెళ్లికి రెడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో హాట్ హాట్ అందాలు ఆరబోసి తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బొద్దుగుమ్మ
రాశిఖన్నాకి క్రేజ్ మామూలుగా లేదు. వరుసగా సినిమాలు చేస్తూ ఈమధ్యే
కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పెళ్లి గురించి చెప్పిన మాటలు షాక్ ఇస్తున్నాయి. ఒక రకంగా రాశి అభిమానులకు ఈ మాటలు నిరాశ కలిగించవచ్చు. పెళ్లి గురించి అడిగితే ఆమె ఏం సమాధానం చెబుతుందో తెలుసా..? చిన్నప్పటి నుండి పెళ్లంటే చాలా కలలు ఉండేవని షాక్ ఇచ్చింది. 22 ఏళ్లు పూర్తికాగానే
పెళ్లిచేసుకోవాలని అనుకునేదాన్నని చెబుతోంది. ఇంత త్వరగా పెళ్లి
ఎందుకంటే.. ఏమో అలా అనిపిస్తుంది అని చెప్పిన ఈ అమ్మడు త్వరగా పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తన ఫోకస్ ప్రస్తుతం కెరీర్‌పైనే ఉందని, పెళ్లికి ఇంకా టైం పడుతుందని చెప్పింది.