వెంకటాపురంలో ఏం జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్, మహిమా మఖ్వానా జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై రూపొందుతున్న చిత్రం వెంకటాపురం. ఇటీవలే సెకండ్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హ్యాపీడేస్‌లో టైసన్ పాత్రలో నటించిన రాహుల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అతనికి భిన్నమైన ఇమేజ్‌ని తీసుకురానుంది. ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఫస్ట్‌లుక్ విడుదల చేసినప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ఆ ఊపుతోనే ఇప్పుడు రెండో లుక్‌ను విడుదల చేస్తుమన్నారు. దర్శకుడు వేణు ఇచ్చిన భిన్నమైన కథతో స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సాగే ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటుందని, పాటలను త్వరలోనే విడుదల చేసి, చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదలచేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిప్రకాశ్, సంగీతం: అచ్చు, స్క్రీన్‌ప్లే, మాటలు: వేణు, ఎడిటింగ్: మధు, కథ, దర్శకత్వం: వేణు మడికంటి.