చంచల్‌గూడ జైల్లో నితిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అ ఆ’ సినిమాతో కమర్షియల్ విజయాన్ని అందుకుని, 50 కోట్ల క్లబ్‌లో చేరాడు యువ హీరో నితిన్. ఆ సినిమా తర్వాత ఆచితూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేసేందుకు డిసైడైన నితిన్ ప్రస్తుతం అను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. పాతబస్తీకి చెందిన మిడిల్ క్లాస్ కుర్రాడిగా సరికొత్త గెటప్‌లో నితిన్ కనిపించనున్నాడు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో భిన్నమైన లుక్‌లో కనిపించి షాకిచ్చాడు. నితిన్ సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేస్తారట.