కన్నడ రీమేక్‌లో సమంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడ చిత్రం ‘యూ టర్న్’ రీమేక్‌లో నటించడానికి సమంత ఓకే చెప్పింది. క్రైమ్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం రీమేక్‌కు సంబంధించి చిత్ర దర్శకుడు పవన్‌కుమార్ బెంగళూరులో చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రీమేక్ త్వరలో ప్రారంభం కానుంది. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్‌కుమారే రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం సమంత రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే పెళ్లిచేసుకునేందుకు రెడీ అవుతోంది.