ఓ పిల్లా నీవల్లా పోస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిషోర్ స్వీయ దర్శకత్వంలో కృష్ణచైతన్య, రాజేష్ రాధోడ్, మోనికా సింగ్, షాలు చారసియా నటీనటులుగా బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిల్లా నీవల్లా’. ఈనెలలో ఆడియోను, మార్చిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మోషన్ పోస్టర్‌ని లాంచ్ చేశారు. ‘ఓ పిల్లా నీవల్లా’ పోస్టర్ క్యూరియస్‌గా వుందని పూరి ప్రశంసించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కిషోర్ మాట్లాడుతూ- ‘చక్కని లవ్, కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. మధు పొన్నాస్ సంగీతం, షోయబ్ అహమద్ సినిమాటోగ్రఫి సినిమాకు ఆకర్షణ అవుతాయి’ అన్నారు. కృష్ణచైతన్య, రాజేష్, రాథోడ్, మోనికాసింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్ తిదితరులు నటించిన ఈ చిత్రానికి సాహిత్యం:కృష్ణమదినేని, కరుణకర్ అడిగరల్, కొరియోగ్రఫి:జితేంద్ర, సంగీతం:మధు పొన్నాస్, నిర్మాత:కిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:కిషోర్.