మల్టీస్టారర్‌తో ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇజం’ తరువాత నందమూరి కల్యాణ్‌రామ్ ఇంతవరకు ఏ సినిమాకు ఓకె చెప్పలేదు. సినిమాల విషయంలో చాలా కేర్‌తో ఉన్న కల్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు. దాంతోపాటు ఓ మల్టిస్టారర్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈమధ్యే నారా రోహిత్‌తో ‘సావిత్రి’ సినిమాను తీసిన పవన్ చెప్పిన కథ బాగా నచ్చడంతో కల్యాణ్‌రామ్ ఓకే చెప్పాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మరో హీరో ఎవరు నటిస్తున్నారో తెలుసా, నందమూరి హరికృష్ణ నటిస్తారని తెలిసింది. అంటే ఈ సినిమా నందమూరి మల్టీస్టారర్ అని చెప్పక తప్పదు. సో.. త్వరలోనే