కలిసొస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ హీరోగా రూపొందిన ‘అఖిల్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సయేషా. ఈ చిత్రం నిరాశపర్చడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అజయ్ దేవ్‌గన్‌తో ‘శివాయ్’ చిత్రంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించుకుంది. సయేశా ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘జయం’ రవి సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ‘జయం’ రవి ప్రస్తుతం అడ్వెంచరస్‌గా రూపొందనున్న ‘వనమగన్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఎ.ఎల్.విజరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో శ్రేయా సైగల్ పాత్ర చాలా కీలకంగా వుంటుందని, ఆమె కోలీవుడ్ ఎంట్రీకిది మంచి చిత్రమవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

చిత్రం..సయేషా