డోస్ పెంచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా వచ్చిన ‘బద్రి’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ అమీషా పటేల్.. ఆ తరవాత పలు చిత్రాల్లో నటించింది. అయితే కమర్షియల్‌గా టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోయింది. అందుకే బాలీవుడ్‌లోనే సెటిల్ అయింది. అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. నలభై ఏళ్లు వచ్చినా హీరోయిన్ పాత్రలకోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పెళ్లి గురించి పెద్దగా ఆలోచించని అమీషా.. తెలుగులో ‘ఆకతాయి’ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ప్రస్తుతం ఓ ఫొటో షూట్ కోసం మేకప్ రూమ్‌లో క్లీవేజ్ అందాలతో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ దెబ్బతో ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది.