ప్రేమ అమరం అఖిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులు విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా వి.ఆర్.చలనచిత్రాలు పతాకంపై జోనాధన్ ఎడ్ దర్శకత్వంలో వి.ఇ.వి.కె.డి.ఎస్.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈసందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- భావోద్వేగాలతో కూడిన కథ, కథనాలతో ఈ చిత్రం ఇంటిల్లిపాదికీ నచ్చేలా రూపొందించామని, ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఓ నాన్న కథ కలిపి స్వచ్ఛమైన ప్రేమకథగా రూపొందించామని తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ 70 శాతం పూర్తిచేశామని, మిగిలిన షెడ్యూల్‌లో కాకినాడలో జరుపుతామని ఆయన అన్నారు. వేసవికి సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యమున్న ప్రేమకథా చిత్రంగా, ఫీల్‌గుడ్ మూవీగా అందరికీ నచ్చుతుందని దర్శకుడు తెలిపారు.