స్వచ్ఛమైన ప్రేమతో నేత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య జంటగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందించిన చిత్రం ‘నేత్ర’ (మై స్వీట్ హార్ట్). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ- అన్ని వర్గాల ప్రజలకు నచ్చేలా ఈ సినిమాను రూపొందించామని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛమైన ప్రేమకథతో సాగే ఈ సినిమాలో కెమెరా పనితనం, సంగీతం హైలెట్‌గా వుంటాయని, సినిమా చూసినవారు మెచ్చుకోవడంతో హిట్‌పై నమ్మకం కుదిరిందని, నేత్రానందాన్ని కలిగించే విధంగా తమ సినిమా రూపొందిందని నిర్మాత తెలిపారు.